IND vs AUS 2nd ODI: Team India Missing Rohit Sharma & MS Dhoni Skills, Lost ODI Series| Flop Show

2020-11-30 680

IND VS AUS 2020: IND vs AUS 2nd ODI Match Highlights: Team India's flop show, Mistakes in the Match

#IndiavsAustralia2ndODI
#IndiaLostODISeries
#INDvsAUS2ndODIHighlights
#ViratKohliCaptaincyBlunders
#AUSVSIND
#INDVSAUS2020
#RohitSharma
#SteveSmith
#MSDhoniSkills
#klrahul
#HardikPandya
#AaronFinch
#Warner

కరోనా బ్రేక్ అనంతరం ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సుదీర్ఘ పర్యటనలో ఫస్ట్ వన్డే సిరీస్‌నే కోహ్లీసేన 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. చెత్త ఫీల్డింగ్.. పసలేని బౌలింగ్‌తో వరుసగా రెండు వన్డేల్లో ఓటమిపాలైంది. మరోవైపు సూపర్ బ్యాటింగ్.. కళ్లు చెదిరే ఫీల్డింగ్.. పొదుపైన బౌలింగ్‌తో చెలరేగిన ఆసీస్ బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో సిరీస్ సొంతం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చావో రేవో వన్డేలో కోహ్లీ సేన 51 పరుగులతో పరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76) పోరాడినా ఫలితం లేకపోయింది.